వరుస హిట్స్.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
వరుస విజయాలపై హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన వ్యక్తిత్వాన్ని, పనిని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది అని అభిప్రాయపడింది. కెరీర్ ప్రారంభంలోనే ఎటువంటి లిమిట్స్ పెట్టుకోకుండా, విభిన్న పాత్రలు పోషించాలని, అన్ని రకాల కథలలో నటించాలని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించింది.