సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకుంటాం: ఎస్సై

సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకుంటాం: ఎస్సై

E.G: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్, వ్యక్తిగతంగా విమర్శించుకుని పోస్ట్‌లు పెట్టిన లేక అటువంటి పోస్టర్‌లను ఫార్వర్డ్ చేసినా వారిపై చర్యలు తీసుకుంటామని గోకవరం ఎస్సై పవన్ కుమార్ మంగళవారం తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంని, ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేయడం జరుగుతుందన్నారు.