VIDEO: మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సు.. ప్రయాణికుల ఆగ్రహం

VIDEO: మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సు.. ప్రయాణికుల ఆగ్రహం

JN: హన్మకొండ నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్డు వెళ్తున్న వరంగల్-2 డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ గేట్ వద్ద మంగళవారం రాత్రి మొరాయించింది. దీంతో బస్సులో ఉన్న 41 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు గంట సేపు బస్సు అక్కడే నిలిచిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.