VIDEO: గ్యాస్ ధరలు పెంపుపై ఏలూరులో నిరసన
ఏలూరు నగరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్దాల వల్లనే గ్యాస్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఆ ధరలను అరికట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం మోదీ సర్కార్ తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.