VIDEO: చేనేత ప్రొడ్యూసర్ కంపెనీ ప్రారంభం

యాదాద్రి: పోచంపల్లి మున్సిపాలిటీలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ అయ్యర్ పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను ప్రారంభించారు. పోచంపల్లిలో మొట్టమొదటిసారిగా ఈ హ్యాండ్లూమ్ & హ్యాండ్ క్రాఫ్ట్ షోరూంను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు.