రంజాన్ పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

రంజాన్ పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

HNK: రంజాన్ పండుగను సజావుగా, శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం హన్మకొండ భవాని నగర్ క్యాంపు కార్యాలయంలో ముస్లిం పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పండుగకు కావలసిన అన్ని ఏర్పాట్లను త్వరితంగా పూర్తి చేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.