డబుల్ రోడ్డు నిర్మాణం జరిగే స్థలాన్ని పరిశీలించిన అధికారులు

డబుల్ రోడ్డు నిర్మాణం జరిగే స్థలాన్ని పరిశీలించిన అధికారులు

KMR: సదాశివనగర్ మండల కేంద్రంలో డబుల్ రోడ్డు పనులు జరిగే స్థలాన్ని బుధవారం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డబుల్ రోడ్డు పనులు చేయడానికి రోడ్డును పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. వారం రోజులలో డబుల్ రోడ్డు పనులను ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. నాయకులు పాల్గొన్నారు.