బంగారు బ్రాస్లెట్‌ను ప్రయాణికుడికి అందించిన కండక్టర్

బంగారు బ్రాస్లెట్‌ను ప్రయాణికుడికి అందించిన కండక్టర్

JN: బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్‌ను అందించి కండక్టర్ నిజాయితీని చాటుకున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి సీఐ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా బ్రాస్లేట్ ను ప్రయాణికుడు ప్రేమ్ కుమార్‌కు అందజేశారు నిజాయితీగా వ్యవహరించిన కండక్టర్ను పోలీస్ అధికారులు అభినందించారు.