వృషభ వాహనంపై శ్రీపెద్దపల్లి గంగమ్మ

వృషభ వాహనంపై శ్రీపెద్దపల్లి గంగమ్మ

CTR: కుప్పం పట్టణం కొత్తపేటలో వెలసిన శ్రీప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. అమ్మవారి జాతరలో భాగంగా గురువారం వృషభ వాహనంపై గంగమ్మ తల్లి కుప్పం పట్టణ పురవీధుల్లో ఊరేగారు. ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. రాత్రి వృషభ వాహనంపై ఆశీనులైన గంగమ్మకు విశేష పూజలు నిర్వహించారు.