డిసెంబర్ 1నుంచి గిరిప్రదక్షణ ప్రారంభం

డిసెంబర్ 1నుంచి గిరిప్రదక్షణ ప్రారంభం

BHNG: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ సన్నిధిలో డిసెంబర్ 1నుంచి అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షణ చేయనున్నారు. ఈ విషయాన్ని యాదగిరి గుట్ట అయ్యప్ప స్వామి సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఆలయ ఈవో వెంకట్రావ్ కరపత్రాలను నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రఘ, సేవాసమితికి చెందిన గురుస్వాములు తదతరులు ఉన్నారు.