సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు

సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు

MHBD: మహబూబాబాద్‌లో నిర్వహించిన BLAల నియామక సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళీనాయక్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ బూతులో తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్‌ను నియమించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ సమయంతో పని చేయాలన్నారు.