VIDEO: ఆర్టీసీ సిబ్బందిపై మూకుమ్మడి దాడి

VIDEO: ఆర్టీసీ సిబ్బందిపై మూకుమ్మడి దాడి

సత్యసాయి: ధర్మవరం నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై గొట్లూరు వద్ద దాడి జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వారికి హారన్ కొట్టాడనే నెపంతో డ్రైవర్‌పై పలువురు విరుచుకుపడ్డారు. అడ్డొచ్చిన మహిళా కండక్టర్ గీతాంజలిపై కూడా దాడి చేసి ఆమె సెల్‌ఫోన్ ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.