'INS తారాగిరి' జాతికి అంకితం

'INS తారాగిరి' జాతికి అంకితం

AP: ఆధునిక యుద్ధనౌక 'INS తారాగిరి' భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో CDS జనరల్‌ అనిల్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి సమక్షంలో ఈ నౌకను జలప్రవేశం చేయించారు. శత్రువుల రాడార్‌లకు కనిపించకుండా పనిచేసే సామర్థ్యం గల ఈ వార్‌షిప్‌ విశాఖ కేంద్రంగా సేవలు అందించనున్నట్లు సమాచారం.