గ్యాస్ వినియోగదారులకు ALERT

గ్యాస్ వినియోగదారులకు ALERT

గ్యాస్ వినియోగదారులకు ఆధార్ ధ్రువీకరణ లేకపోతే సబ్సిడీ రద్దు కానుందని కేంద్రం స్పష్టం చేసింది. ఏటా గ్యాస్ వినియోగదారులు ధ్రువీకరణ చేసుకుంటేనే రాయితీ వస్తుందని తెలిపింది. ఏ సంవత్సరం చేసుకోకపోయినా ఆ ఏడాది నుంచి సబ్సిడీని శాశ్వతంగా కోల్పోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ ధ్రువీకరణను వినియోగదారులు ఫ్రీగా పొందవచ్చు. సంబంధిత సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద నమోదు చేసుకోవచ్చు.