నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్ నియామకం

NLR: నగరంలోని సీపీఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం కాకుపల్లి శివ నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కాకుపల్లి కేశవులు, ఈశ్వరయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకుపల్లి శివ మాట్లాడుతూ.. ఏఎంసీ డైరెక్టర్ పదవికి తన శక్తివంచన లేకుండా పనిచేసి వన్నె తీసుకొస్తానని తెలిపారు. ఆయన నియామకం పలువురిచే సత్కరించబడింది.