VIDEO: అద్దంకిలో ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు

VIDEO: అద్దంకిలో ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు

BPT: అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 104వ జయంతి వేడుకలను గురువారం ఘంటసాల గాన భారతి ఆధ్వర్యంలో అద్దంకిలో ఘనంగా నిర్వహించారు. ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘంటసాల స్వరపరిచి పాడిన పాటలను వారంతా గుర్తు చేసుకున్నారు. ఘంటసాల పాటలు నేటి యువ గాయకులకు స్ఫూర్తిదాయకమని ఘంటసాల గాన భారతీయ అధ్యక్షులు రామదాసు పేర్కొన్నారు.