రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ

రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ

రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికా-A జట్టుతో జరుగుతున్న మొదటి అనధికార వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చెలరేగాడు. 118 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. మొత్తం 129 బంతులు ఎదుర్కున్న రుతురాజ్ 117 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం 42 ఓవర్లకు భారత్ స్కోర్ 228/5గా ఉంది. 48 బంతుల్లో 58 పరుగులు అవసరం. కాగా, తొలుత బ్యాటింగ్ చేసి సౌతాఫ్రికా 285 పరుగులు చేసింది.