తలసేమియా బాధితులకు అండగా మంచు మనోజ్

తలసేమియా బాధితులకు అండగా మంచు మనోజ్

KRNL: కర్నూల్‌లో గురువారం సినీనటుడు మంచు మనోజ్ పర్యటించారు. రెడ్ క్రాస్ సొసైటీలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం స్వయంగా రక్తదానం చేసి, తలసేమియా పిల్లలకు కిట్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలులో నెలకు 250 మంది పిల్లలకు రక్తం అవసరమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు.