ఈ నెల 15 నుంచి సౌర దీక్ష యాగ మహోత్సవం
SRD: సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సౌర దీక్ష యాగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఫసల్వాదిలోని ఆశ్రమంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాగ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.