పుట్టపర్తిలో రేపు విద్యుత్ నిలిపివేత

పుట్టపర్తిలో రేపు విద్యుత్ నిలిపివేత

సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా పుట్టపర్తిలో విద్యుత్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని అన్నారు. ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.