GGH సెక్యూరిటీ గార్డుల నిరసన
KKD: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు చేపట్టిన నిరాహార దీక్షలు శ్రీరామనవమి పండుగ రోజున కూడా కొనసాగుతున్నాయి. శుక్రవారం నాటి దీక్షలను CITU జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ ప్రారంభించారు. విధుల నుంచి అన్యాయంగా తొలగించిన గార్డులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు