తాగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభం

తాగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభం

NRPT: నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఓ సంస్థ సహకారంతో గ్రామస్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో శుద్ధ జలం కీలకమని ఆమె పేర్కొన్నారు. ప్లాంట్‌కు స్థలం ఇచ్చిన దాతలను ఆమె సన్మానించారు.