ఏపీ రాష్ట్ర లైవ్ స్టాక్ ఏజెన్సీ డైరెక్టర్‌గా రామయ్య

ఏపీ రాష్ట్ర లైవ్ స్టాక్ ఏజెన్సీ డైరెక్టర్‌గా రామయ్య

GNTR: గుంటూరు జనసేన ప్రధాన కార్యదర్శి మేకల రామయ్య ఏపీ రాష్ట్ర లైవ్ స్టాక్ ఏజెన్సీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం పట్ల కూటమి నాయకులు, శ్రేణులు హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు. కాగా, రామయ్య స్వస్థలం చేబ్రోలు.