VIDEO: రేపు కొమురవెల్లి మల్లన్న ఆలయం మూసివేత

VIDEO: రేపు కొమురవెల్లి మల్లన్న ఆలయం మూసివేత

SDPT: చంద్రగ్రహణం పురస్కరించుకుని మంగళవారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఉపాలయాల ద్వారాలు మూసి ఉంచుతారు. ఈ సమయంలో భక్తులకు అన్ని రకాల పూజలు,సేవలను నిలిపివేస్తారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.