మేడ్చల్‌లో సన్నబియ్యం పంపిణీ

HYD: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మంగళవారం మేడ్చల్, ఎల్లంపేట్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీల్లో లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం ఒకొక్కరికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా ప్రతి రేషన్ షాపులో రద్దీ నెలకోంది.