ఆర్టీసీ హెవీ వెహికిల్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన DPTO

ఆర్టీసీ హెవీ వెహికిల్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన DPTO

VZM: జిల్లా ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 27వ బ్యాచ్‌ను శుక్రవారం DPTO వరలక్ష్మీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. లైట్‌ వెహికల్‌ లైసెన్స్‌, ఒక సంవత్సరం అనుభవం కలిగి 21 సంవత్సరాలు నిండిన వారికి 40 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణలో మంచి మెలకువలు నేర్చుకొని ఉత్తమ డ్రైవర్‌గా పేరు తెచ్చు కోవాలని ఆకాంక్షించారు