ఎంఏ ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ఎంఏ నాలుగో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు యూనివర్సిటీ సీఈ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. పరీక్ష పత్రాల పునఃమూల్యాంకనం కోసం ఈనెల 23లోపు ఒక్కో పేపర్‌కు రూ.1860 చెల్లించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్‌ను సందర్శించాలన్నారు.