ఆ గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
WGL: రాయపర్తి మండంలం మురిపిరాల గ్రామం సర్పంచ్‌గా పెద్దగోని నాగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గ్రామ ప్రజలు గ్రామ సభ నిర్వహించి ఏకగ్రీవం చేస్తు తీర్మానించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుట్టానన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.