నోరా ఫతేహి సాంగ్‌పై కంగనా రనౌత్ హాట్ కామెంట్స్

నోరా ఫతేహి సాంగ్‌పై కంగనా రనౌత్ హాట్ కామెంట్స్

బాలీవుడ్ నటి నోరా ఫతేహి నటించిన సర్కే చునర్ తేరి సర్కే సాంగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. బాలీవుడ్‌లో అశ్లీలత, చౌకబారు ట్రిక్కులు, అటెన్షన్ కోరుకునే ధోరణిలో అన్ని హద్దులు దాటేశాయని మండిపడ్డారు. బాలీవుడ్‌పై కఠినమైన నియంత్రణ ఉండాలని తెలిపారు.