VIDEO: నెల్లూరు నగరంలోని పలు షాపులపై చర్యలు
నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన దుకాణాలకు సంబంధించి నెలవారీ బాడుగలు, రెన్యువల్ మొత్తాలను చెల్లించకపోవడంతో కమీషనర్ నందన్ ఆదేశాల మేరకు సోమవారం రెవెన్యూ విభాగం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జేవీఆర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో 2 దుకాణాలను మూసివేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.