ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తణుకులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నిరసన
➢ ఉంగుటూరులో రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మరాజు
➢ ముద్దాపురంలో వీడిన మిస్టరీ.. ఆస్తి కోసం కూతురినే హత్య చేసిన తండ్రి
➢ భీమవరంలోని కూరగాయల మార్కెట్‌లో తనిఖీలు చేసిన కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి