అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వైసీపీ హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోంది: మంత్రి సవిత
★ ధర్మవరం చెరువులో పడి వృద్ధుడి మృతి
★ ధర్మవరంలో ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
★ నక్ష ప్రాజెక్టును వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్