జిల్లాలో ప్రశాంతంగా మొదలైన మూడో విడత ఎన్నికలు

జిల్లాలో ప్రశాంతంగా మొదలైన మూడో విడత ఎన్నికలు

SDPT: జిల్లాలో బుధవారం ఉదయం ప్రారంభమైన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 24.35 శాతం పోలింగ్ నమోదైంది. అక్కన్నపేట, చేర్యాల, ధూల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరు మండలాల్లో పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు.