నల్గొండ ఫ్రొటోగ్రాఫర్‌కు అరుదైన పురస్కారం

నల్గొండ ఫ్రొటోగ్రాఫర్‌కు అరుదైన పురస్కారం

NLG: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నల్గొండకి చెందిన చిలుముల నరేందర్ అరుదైన పురస్కారం లభించింది. 'రైతు భరోసా' అనే అంశంపై ఆయన తీసిన ఫోటోకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నరేందర్ మొమెంటోతో పాటు రూ.20 వేల నగదు బహుమతి అందుకున్నారు.