సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కన్నా

సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కన్నా

PLD: నకరికల్లు మండలం దేచవరం గ్రామంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.