ఎమ్మార్పీఎస్ మండల స్థాయి సమావేశం

ఎమ్మార్పీఎస్ మండల స్థాయి సమావేశం

SRPT: మాదిగ జాతి ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీని బలోపేతం చేయాలని నాయకులు యాతాకుల రాజన్న, ఏపూరి రాజు పిలుపునిచ్చారు. మంగళవారం ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలో మేడి కృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. అట్టడుగు వర్గాల హక్కుల పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని కోరారు. పలువురు ఉన్నారు.