హిందువులను విడదీయాలని చూస్తున్నారు

హిందువులను విడదీయాలని చూస్తున్నారు

RR: హిందువులను విభజించాలని ఎందుకు చూస్తున్నారని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఈరోజు అన్నారు. మార్వాడి గో బ్యాక్ అనే పేరుతో హిందువులని విడదీయాలని చూస్తున్నారని, బయటి దేశాల నుంచి ఫండింగ్ తెచ్చి కావాలనే హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్నారన్నారు. మార్వాడీ గో బ్యాక్ అన్నవాళ్లు తెలంగాణ గో బ్యాక్ అని అంటే సమాజం ఎక్కడికి పోతుందన్నారు.