ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తలమడుగులో పర్యటించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
➢ నార్నూర్‌లో ప్రారంభమైన సర్పంచ్ల ట్రైనింగ్ కార్యక్రమం
➢ జిల్లా వ్యాప్తంగా రేపు చంద్రగ్రహణం ఎఫేక్ట్.. ఆలయాలు మూసివేత..!
➢ బేల మండలంలో అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధుడు మృతి