పొట్టి శ్రీ‌రాములుకు ఘ‌న నివాళి

పొట్టి శ్రీ‌రాములుకు ఘ‌న నివాళి

VZM: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధుమాధ‌వ‌న్ సోమ‌వారం క‌లెక్ట‌రేట్లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్షను, ఆయన చేసిన మహోన్నత త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.