పీఎం పర్యటనకు మున్సిపల్ కార్మికులు
KDP: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో, అక్కడ పారిశుద్ధ్య పనుల కోసం ప్రొద్దుటూరు నుంచి 40 మంది పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ప్రత్యేక వాహనాల్లో కర్నూల్ వెళ్లారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుబ్బరాయుడు, సూపర్వైజర్ నూర్ బాషా, సచివాలయాల శానిటేషన్ సెక్రటరీలు కూడా ఈ బృందంతో పాటు వెళ్లారు.