'మ‌రుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి'

'మ‌రుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి'

VZM: సంక్షేమ వ‌స‌తి గృహాలు, అంగ‌న్వాడీ కేంద్రాల్లో మ‌రుగుదొడ్ల నిర్మాణాన్ని డిసెంబ‌ర్ నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. మ‌రుగుదొడ్ల నిర్మాణంపై క‌లెక్ట‌ర్ త‌మ ఛాంబ‌ర్లో శ‌నివారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఈ క‌విత, తదితరులు పాల్గొన్నారు.