రామంతపూర్‌లో పెరుగుతున్న గోదాములు..ఫైర్ సేఫ్టీ ఎక్కడ.?

రామంతపూర్‌లో పెరుగుతున్న గోదాములు..ఫైర్ సేఫ్టీ ఎక్కడ.?

మేడ్చల్: రామంతపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన గోదాముల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇండస్ట్రియల్ ఏరియాలో కంపెనీల విస్తరణతో స్థానిక ప్రజలకు సైతం ఉపాధి కలుగుతుంది. అయితే.. ఇండస్ట్రియల్ ఏరియా విస్తరణకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీపై అధికారులు ఫోకస్ పెట్టాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.