శ్రీహరిపురం పాఠశాలకు మైకు సెట్ వితరణ

శ్రీహరిపురం పాఠశాలకు మైకు సెట్ వితరణ

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ పాఠశాలకు బుధవారం విశ్రాంత ఉపాధ్యాయులు హిమాచలం మైక్ సెట్‌ను వితరణగా HM వెంకమరాజుకు అందజేశారు. పాఠశాల పూర్వవిద్యార్థి, విశ్రాంత ఉపాధ్యాయులు హిమాచలం సేవలు ప్రశంశ నీయమని HM పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి రగేష్ యాదవ్, విశ్రాంత ఏంపీడీవో సుబ్రహ్మణ్యం రాజు, విశ్రాంత ఏంఈవో జయదేవరాజు పాల్గొన్నారు.