'తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి'

'తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి'

PLD: నరసరావుపేటలో ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు, డీఈవోతో కలిసి నగరికల్లు, శాంతినగర్ చెరువులు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలించారు. రాబోయే వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చెరువులు పూర్తిగా నింపాలని అధికారులకు ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఆగష్టు వరుక రెండు పూటల నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.