మాజీ సీఎం జగన్‌పై మంత్రి సవిత ఫైర్

KDP: కడప జిల్లా పులివెందులలో మంత్రి సవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతల సమష్టి కృషివల్లే విజయం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. జగన్, అవినాష్ డ్రామాలకు ప్రజలే బుద్ధి చెప్పారని విమర్శించారు. బీటెక్ రవి కుటుంబ సభ్యులను జగన్ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఐనా పులివెందులలో బీటెక్ రవి భయపడలేదని స్పష్టం చేశారు. ధీమా వ్యక్తం చేశారు.