టెట్‌కు 960 మంది హాజరు: డీఈవో

టెట్‌కు 960 మంది హాజరు: డీఈవో

చిత్తూరు జిల్లాలో టెట్ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోందని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలి పారు. బుధవారం ఉదయం జరిగిన పరీక్షలో 542 మందికి గాను 476 మంది, మధాహ్నం 540 మందికి 484 మంది హాజరైనట్లు చెప్పారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.