యంగ్ బ్యూటీ రిద్ధి కుమార్ షాకింగ్ కామెంట్స్

యంగ్ బ్యూటీ రిద్ధి కుమార్ షాకింగ్ కామెంట్స్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో 'ది రాజాసాబ్' ఒకటి. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్‌తోపాటు రిద్ధి కుమార్ కూడా నటిస్తోంది. ఈ యంగ్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్ చేసింది. 'ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను.. నిజంగా దీన్ని నమ్మలేకపోయాను.. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్‌లో భాగం కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది' అంటూ సంతోషం వ్యక్తం చేసింది.