యర్రగొండపాలెంలో షాపింగ్ మాల్ ప్రారంభం

యర్రగొండపాలెంలో షాపింగ్ మాల్ ప్రారంభం

ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని కోలుకుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రస్తు షాపింగ్ మాల్‌ను ఇవాళ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభం వల్ల స్థానిక ప్రజలకు అవసరమైన వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉంటాయని తెలిపారు.