కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే

కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే

BDK: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 11, 14, 17 తేదీలలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పార్టీ శ్రేణులు సమగ్ర వ్యూహంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే జారె ఆది నారాయణ సూచించారు. ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో గురువారం సమీక్షా నిర్వహించారు.