VIDEO: ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
JGL: ఇబ్రహీంపట్నంలో కొత్త బస్టాండ్ వద్ద బీజేపీ ఆవిర్భావ వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. BJP మండల అధ్యక్షుడు లింగారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ఎదురులేని శక్తిగా తయారైందని అన్నారు. ఈఆ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు రణధీర్, వెంకటేష్ యాదవ్, నాయకులు శ్రీధర్ రెడ్డి, నరేందర్, పాల్గొన్నారు.